ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అమూల్యమైన తెలుగు సాహితీ, సంప్రదాయ, సాంస్కృతిక సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందించి సహకరించ ప్రార్ధన.

ఆకాశవాణి నాటికలు - వివిధ కేంద్రాల నుండి ప్రసారమైన కొన్ని అపురూప నాటికలు, రూపకాలు , కార్యక్రమాలు ఇక్కడ పెట్టటానికి సాహసిస్తున్నాను. కాపీరైటు హక్కుల ఉల్లంఘన ఉద్దేశం లేదనీ, లాభాపేక్ష / ధనార్జన ఉద్దేశమంతకన్నా లేదనీ సవినయంగా తెలియచేసుకుంటూ - ఈ కార్యక్రమాలను గాని, నాటికలనుగాని ఇక్కడ, ఇలా రేడియో అభిమానులకు అందుబాటులో ఉంచటానికి అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే తప్పక తెలియపర్చండి. క్షమాపణలతో వెంటనే తొలగిస్తాను.

వివరాల కోసం, పేరు మీద నొక్కండి

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్


Note: Audios are played best in Internet Explorer.Since some of the audios are more than 50 mb, it might take a little time to buffer and play. Please be patient. If the audio does not play even after buffering, please pull the audio slider bar forward and it will start to play. Let me know if you still have trouble playing them and I will take a look at the problem! Thanks and Enjoy The Great Works Of Art!

ఆడియో కార్యక్రమం ఆకాశవాణి కేంద్రం సౌజన్యం
శ్రీమతి నిర్మలావసంత్ శ్రోతలతో ముఖాముఖి హైదరాబాదు రంజని గారు
Dr. రేవూరి అనంతపద్మనాభ రావు శ్రోతలతో ముఖాముఖి హైదరాబాదు రంజని గారు
శ్రీ రావూరి భరద్వాజ - 1 పరిచయ కార్యక్రమం హైదరాబాదు రంజని గారు
శ్రీ రావూరి భరద్వాజ - 2 పరిచయ కార్యక్రమం హైదరాబాదు రంజని గారు
డాక్టర్ సి.నారాయణ రెడ్డి పరిచయ కార్యక్రమం హైదరాబాదు రంజని గారు
శ్రీ యెల్లా వెంకటేశ్వర రావు పరిచయ కార్యక్రమం హైదరాబాదు రంజని గారు
శ్రీ ఈలపాట రఘురామయ్య పరిచయ కార్యక్రమం హైదరాబాదు రంజని గారు
శ్రీ జె. సిద్దప్ప నాయుడు పరిచయ కార్యక్రమం హైదరాబాదు రంజని గారు
శ్రీమతి దుర్గాభాస్కర్ (హైదరాబాదు స్టేషన్ డైరెక్టరు) పరిచయ కార్యక్రమం హైదరాబాదు రంజని గారు
శ్రీమతి శారదాశ్రీనివాసన్ - మొదటి భాగం పరిచయ కార్యక్రమం హైదరాబాదు రంజని గారు
శ్రీమతి శారదాశ్రీనివాసన్ - రెండవ భాగం పరిచయ కార్యక్రమం హైదరాబాదు రంజని గారు
శ్రీ వడ్డెర చండీదాస్ రచనలు - తత్త్వం పరిచయ కార్యక్రమం హైదరాబాదు రంజని గారు
శ్రీ మల్లిక్ పరిచయ కార్యక్రమం విజయవాడ డాక్టర్ కె.బి.గోపాలం
శ్రీమతి టి బాలాత్రిపురసుందరి పరిచయ కార్యక్రమం హైదరాబాదు రంజని గారు
కథా రచయిత శ్రీపతి పరిచయం పరిచయ కార్యక్రమం హైదరాబాదు రంజని గారు
జర్నలిస్ట్ శ్రీ గుడిపూడి శ్రీహరి పరిచయం పరిచయ కార్యక్రమం హైదరాబాదు రంజని గారు
విజిల్ విజార్డ్ కొమరవోలు శివప్రసాద్ గారి పరిచయం పరిచయ కార్యక్రమం హైదరాబాదు రంజని గారు
సితార్ విద్వాంసులు మిట్టా జనార్ధన్ - మొదటి భాగం పరిచయ కార్యక్రమం హైదరాబాదు రంజని గారు
సితార్ విద్వాంసులు మిట్టా జనార్ధన్ - రెండవ భాగం పరిచయ కార్యక్రమం హైదరాబాదు రంజని గారు
సితార్ విద్వాంసులు మిట్టా జనార్ధన్ - మూడో భాగం పరిచయ కార్యక్రమం హైదరాబాదు రంజని గారు
సితార్ విద్వాంసులు మిట్టా జనార్ధన్ - నాలుగో భాగం పరిచయ కార్యక్రమం హైదరాబాదు రంజని గారు
లలితసంగీత దర్శకులు శ్రీ నల్లూరి సుధీర్ కుమార్ పరిచయ కార్యక్రమం హైదరాబాదు రంజని గారు
శ్రీమతి శోభానాయుడు పరిచయం - మొదటి భాగం పరిచయ కార్యక్రమం హైదరాబాదు రంజని గారు
శ్రీమతి శోభానాయుడు పరిచయం - రెండవ భాగం పరిచయ కార్యక్రమం హైదరాబాదు రంజని గారు
వాద్య కళాకారులు శ్రీ సత్యేంద్రనాధ్ పరిచయ కార్యక్రమం హైదరాబాదు రంజని గారు
ప్రజా కవి కాళోజి జీవితం - సాహిత్యం పరిచయ కార్యక్రమం హైదరాబాదు కేశరాజు భాను కిరణ్
పద్మశ్రీ నేరెళ్ళ వేణు మాధవ్ పరిచయ కార్యక్రమం - 1 పరిచయ కార్యక్రమం హైదరాబాదు కేశరాజు భాను కిరణ్
పద్మశ్రీ నేరెళ్ళ వేణు మాధవ్ పరిచయ కార్యక్రమం - 2 పరిచయ కార్యక్రమం హైదరాబాదు కేశరాజు భాను కిరణ్
కాళోజి రామేశ్వర రావు జీవితం - సాహిత్యం చర్చా కార్యక్రమం హైదరాబాదు కేశరాజు భాను కిరణ్
ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి జీవితం - సాహిత్యం చర్చా కార్యక్రమం వరంగల్ కేశరాజు భాను కిరణ్
Dr.M.V.తిరుపతయ్య గారి జీవితం - సాహిత్యం చర్చా కార్యక్రమం వరంగల్ కేశరాజు భాను కిరణ్
శ్రీ రెంటాల గోపాలకృష్ణ జీవితం - రచనలు ప్రసంగ కార్యక్రమం మద్రాసు డాక్టర్ R.జయదేవ
తెలుగు కథాసాహిత్యానికి ఆకాశవాణి చేసిన దోహదం ప్రసంగ కార్యక్రమం హైదరాబాదు రంజని గారు
శ్రీ బూదరాజు రాధాకృష్ణ జ్ఞాపకాలు ప్రసంగ కార్యక్రమం హైదరాబాదు రంజని గారు
శ్రీ ఆకెళ్ల సత్యనారాయణమూర్తి - శ్రద్ధాంజలి శ్రద్ధాంజలి కార్యక్రమం హైదరాబాదు రంజని గారు
డాక్టర్ టి.వి.ఆర్.కె. సుబ్బారావు (ఆకాశవాణి డైరెక్టర్) శ్రోతలతో ముఖాముఖి హైదరాబాదు రంజని గారు
శ్రీమతి రావు బాలసరస్వతీ దేవి - రంగనాయకమ్మ ఇష్టాగోష్టి కార్యక్రమం హైదరాబాదు రంజని గారు
పండిట్ ఏల్చూరి విజయరాఘవరావు - పరిచయం ఇష్టాగోష్టి కార్యక్రమం హైదరాబాదు రంజని గారు
బాపు గారి తమ్ముడు శంకరనారాయణ చర్చా కార్యక్రమం హైదరాబాదు మాగంటి వంశీ
నేనూ నా రచనలు - అంపశయ్య నవీన్ సాహితీ సంచిక కార్యక్రమం హైదరాబాదు మాగంటి వంశీ
డాక్టర్ కేశవరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం - 1 పరిచయ కార్యక్రమం నిజామాబాదు డాక్టర్ పతంజలి
డాక్టర్ కేశవరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం - 2 పరిచయ కార్యక్రమం నిజామాబాదు డాక్టర్ పతంజలి
డాక్టర్ కేశవరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం - 3 పరిచయ కార్యక్రమం నిజామాబాదు డాక్టర్ పతంజలి
డాక్టర్ కేశవరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం - 4 పరిచయ కార్యక్రమం నిజామాబాదు డాక్టర్ పతంజలి
డాక్టర్ కేశవరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం - 5 పరిచయ కార్యక్రమం నిజామాబాదు డాక్టర్ పతంజలి
డాక్టర్ కేశవరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం - 6 పరిచయ కార్యక్రమం నిజామాబాదు డాక్టర్ పతంజలి
శ్రీ నటరాజ రామకృష్ణ (1977) పరిచయ కార్యక్రమం హైదరాబాదు మాగంటి వంశీ
శ్రీ ఎస్.బి.శ్రీరామమూర్తి - శ్రీ సుధామ - ఇష్టాగోష్టి పరిచయ కార్యక్రమం హైదరాబాదు DD 8 Saptagiri Channel రామం గారి కుమార్తె తృష్ణ
రచయిత శ్రీ త్రిపుర - శ్రీ పన్నాల సుబ్రహ్మణ్యభట్టు - పరిచయ కార్యక్రమం పరిచయ కార్యక్రమం విజయవాడ రామం గారి కుమార్తె తృష్ణ
జానపద కళా చైతన్య యాత్ర - తాతా రమేశ్ బాబు పరిచయ కార్యక్రమం విజయవాడ శ్రీ తాతా రమేశ్ బాబు
శ్రీ నండూరి సుబ్బారావు - మా నాన్నగారు ప్రసంగం విజయవాడ శ్రీ నండూరి శశిమోహన్
ఆకాశవాణి ప్రముఖులు శ్రీ నండూరి సుబ్బారావు గారు ఆంధ్రదేశం కలకాలం గుర్తుపెట్టుకునే, గుర్తుపెట్టుకోవాల్సిన కళాకారులు. వారి గురించిన విశేషాలతో శ్రీ నండూరి వారి ఆరోగ్యం బాగులేనప్పుడు వారి ఇంటివద్దే రికార్డు చేయబడిన వీడియో నుంచి ఆడియోను వేరు చేసి, రెండు భాగాలుగా పంపించిన శ్రీ నండూరి శశిమోహన్ గారికి కృతజ్ఞతలతో.

ఈ ఆడియోలో శ్రీ నండూరి వారిని పరిచయం చేసింది ప్రఖ్యాత రచయిత, కవి, పాత్రికేయులు శ్రీ ఇంద్రకంటి శ్రీకాంత శర్మ గారు. ఆ అద్భుతమైన పరిచయం వింటూ ఉంటేనే మనకు తెలియని ఎన్నో విషయాలు తెలిసి ఆనందం కలుగుతుంది.

పరిచయ భాగం అయిపోయాక వినపడే ఆడియో భాగంలో శ్రీ నండూరి వారిని ఇంటర్వ్యూ చేసింది శ్రీ ఏ.లింగరాజు శర్మ గారు ( నటులు మరియు అనౌన్సర్) , శ్రీ పి.పాండురంగారావు గారు (నటులు, రిటైర్డ్ స్టేషన్ డైరెక్టరు) , శ్రీ మాడుగుల రామకృష్ణ గారు (అనౌన్సర్).

అరుదైన ఈ ఆడియోలు పంపించిన శ్రీ శశిమోహన్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలతో

భవదీయుడు
మాగంటి వంశీ
శ్రీ నండూరి సుబ్బారావు - పరిచయం, ఇంటర్వ్యూ
శ్రీ నండూరి సుబ్బారావు - ఇంటర్వ్యూ Part 2