శ్రీ నటరాజ రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం (1977)

ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ; జూన్ 8, 2011
నటరాజ రామకృష్ణగారితో 1977లో ప్రసారమైన పరిచయ కార్యక్రమం పునఃప్రసారం
పరిచయకర్త: శ్రీ సుధామ

సుధామ గారు బ్రహ్మాండంగా నిర్వహించారు ఈ పరిచయ కార్యక్రమం. వారికి, నటరాజ వారికి, ఆకాశవాణి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలతో...

నటరాజ వారు - నాకిష్టమైన "అమరకోశం" గురించి చాలా మంచి మాటలు చెప్పారు...

రికార్డింగు "గాడ్జెట్" లోపంవల్ల చివరి నిముషం విడిగా రికార్డు చెయ్యవలసి వచ్చింది

ఈ కార్యక్రమం అయిపోగానే శ్రీ పువ్వుల సూరిబాబు పాడిన "శివ స్తుతి" ఇక్కడ