శ్రీ గుడిపూడి శ్రీహరి పరిచయం పరిచయకర్త శ్రీ చావలి దేవదాసు (AIR PEx) ఆడియో అందించిన రంజని గారు ఇలా అంటున్నారు: ప్రసారం అయిన తేదీ అందుబాట్లో లేదు రికార్డింగు నాణ్యతని బట్టి బహుశా 2000 సం|| కంటే ముందు లైనిన్ పద్ధతిలో టేపురికార్డరు తో రికార్డు చేసుకున్న కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ప్రసారం. ఆడియో అందించిన రంజని గారికి ప్రత్యేక ధన్యవాదాలతో |
చిత్ర సౌజన్యం: ఐడిల్ బ్రెయిన్.కాం |