ఆకాశవాణి దిగ్గజం శ్రీ నండూరి సుబ్బారావు గారి గురించి వారి కుమారుడు శ్రీ నండూరి శశిమోహన్ గారు చేసిన ప్రసంగం, శ్రీ సుబ్బారావు గారి గురించిన బోల్డు విశేషాలు పొందుపరచిన ఆ ప్రసంగ పాఠం ఇక్కడ వినవచ్చు.

దయతో ఆడియో అందచేసిన శశిమోహన్ గారికి కృతజ్ఞతలతో

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్