కాళోజి రామేశ్వర రావు జీవితం-సాహిత్యం - ఆకాశవాణి చర్చా కార్యక్రమం

కాళోజి సోదరులలో పెద్ద వాడయిన పెద్ద కాళోజి గా పిలవబడే ప్రఖ్యాత ఉర్దూ సాహిత్య వేత్త , కవి , క్రిమినల్ లాయర్ అయిన శ్రీ కాళోజి రామేశ్వర రావు గారి పై ఆకాశ వాణి ప్రసారం చేసిన చర్చా కార్యక్రమం ఇక్కడ వినవచ్చు.
"కాళోజి రామేశ్వర రావు జీవితం - సాహిత్యం" పై చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొన్న వారు రామేశ్వర రావు గారి మానస పుత్రిక అయిన " మిత్ర మండలి " పూర్వ కన్వీనర్ శ్రీ నాగిళ్ళ రామశాస్త్రి గారు మరియు ప్రస్తుత కన్వీనర్ శ్రీ విద్యార్థి గారు.