రావూరి భరద్వాజ గారి ఇంటర్వ్యూ కార్యక్రమం - ఈ పరిచయ కార్యక్రమం 2007 సంవత్సరం జూన్ 23 నాడు ప్రసారం అయినది.పరిచయం చేసినవారు Dr BDL Prasanna (AIR PEx)

ఈ అపురూప కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తితో, ఓపికతో రికార్డు చేసి ఇక్కడ వుంచటానికి పంపించిన రంజని గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ - అపురూపమైన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ, ఇలా రేడియో అభిమానులకు అందుబాటులో ఉంచటానికి అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే తప్పక తెలియపర్చండి. క్షమాపణలతో వెంటనే తొలగిస్తాను.

భవదీయుడు
మాగంటి వంశీ