కవి -రచయిత శ్రీ రెంటాల గోపాలకృష్ణ తెలుగు పాఠకలోకానికి సుపరిచితులే.

శ్రీ బాపు గారు గీసిన రెంటాల గోపాలకృష్ణ గారి చిత్రం ఇదిగో.


మొన్న సెప్టెంబర్ 5వ తేదీ ఆయన 90వ జయంతి . ఆ సందర్భంగా మద్రాసు ఆకాశవాణి కేంద్రం 'రెంటాల జీవితం - రచనలు' పేరిట ఓ ప్రసంగం ప్రసారం చేసింది. ప్రసంగ పాఠం చదివినవారు డాక్టర్ రెంటాల జయదేవ . వీరు రెంటాల గోపాలకృష్ణ గారి కుమారులు. ఆ ప్రసంగం రికార్డింగు ఇక్కడ వినవచ్చు

ఈ ఆడియోను అందించిన రెంటాల జయదేవ గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ