ఆడియో అందించిన రంజని గారు అంటారు - "శ్రీ రావూరి భరద్వాజ గారి మరో పరిచయ కార్యక్రమం ఇది - ఈ పరిచయంలో మొదట సుమారు 5 / 10 నిమిషాలు రికార్డు కాలేదు.ప్రసారమైన తేదీ కూడా లేదు. ఈ సంవత్సరంలోని (2010) కార్యక్రమమే అని జ్ఞాపకం. పరిచయకర్త శ్రీమతి ఝాన్సీ కేవీ కుమారి (AIR PEx) "

ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తితో, ఓపికతో రికార్డు చేసి ఇక్కడ వుంచటానికి పంపించిన రంజని గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ - అపురూపమైన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ, ఇలా రేడియో అభిమానులకు అందుబాటులో ఉంచటానికి అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే తప్పక తెలియపర్చండి. క్షమాపణలతో వెంటనే తొలగిస్తాను.

భవదీయుడు
మాగంటి వంశీ