శ్రీ వడ్డెర చండీదాస్ రచనలు - తత్త్వం
అంశం మీద హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం లో తత్త్వశాస్త్ర ఆచార్యులుగ పనిచేస్తున్న
డాక్టర్ అడ్లూరి రఘురామరాజుగారితో పరిచయ కార్యక్రమం
ఆకాశవాణి హైదరాబాదు
పరిచయకర్త : శ్రీ సుమనస్పతిరెడ్డి (PEx, AIR)
ప్రసారం తేదీ : 23 October 2010
రంజని గారి (తెలుగుథీసిస్.కాం) సౌజన్యంతో