శ్రీ కొమరవోలు శివప్రసాద్ పరిచయం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం వివిధభారతి విభాగం నుండి ప్రసారం
పరిచయం చేసినవారు శ్రీ ఇలియాస్

ఆడియో అందజేసిన రంజని గారు ఇలా అంటారు
రికార్డింగు నాణ్యతని బట్టి 1996 కి పూర్వం రికార్డు చేసుకున్న కార్యక్రమం . చివరలో 2 / 3 నిమిషాల కార్యక్రమం ప్రసారం అవలేదో లేక నా రికార్డింగులో లేదో - జ్ఞాపకం లేదు :-(

శివప్రసాదు గారి వెబ్ సైటు :
http://www.whistlewizard.com