రచయిత త్రిపురగారితో పరిచయ కార్యక్రమం

సౌజన్యం: శ్రీ ఎస్.బి.శ్రీరామమూర్తి గారి కుమార్తె శ్రీమతి తృష్ణ

"త్రిపుర" గారితో పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారు చేసిన ఒక రేడియో ఇంటర్వ్యూ . ఇది 1999 march 20న విజయవాడ ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమైంది.