Dr.M.V.తిరుపతయ్య గారి జీవితం మరియు సాహిత్యం

సామాజిక, ఆర్ధిక , రాజకీయ జీవిత మూలాలలోకి వెళ్లి బడుగు జీవుల వ్యధలను అక్షర బద్దం చేసిన అరుదయిన రచయిత Dr.M.V.తిరుపతయ్య గారి జీవితం మరియు సాహిత్యం అనే ఈ చర్చా కార్యక్రమం వరంగల్ ఆకాశవాణి ప్రసారం. ఈ చర్చ లో పాల్గొన్న వారు డా.శ్రీ అంపశయ్య నవీన్ గారు మరియ శ్రీ మెట్టు రవీందర్ గారు. అనుసంధానం వీరాచారి గారు.