శ్రీమతి శారదాశ్రీనివాసన్ పరిచయం - రెండవభాగం
ప్రసారం తేదీ : 22 march 2008
ముచ్చటించినవారు : శ్రీ సుమనస్పతిరెడ్డి (AIR PEx)

ఆడియో అందించిన రంజని గారు ఇలా అంటారు - ఈ భాగం ప్రారంభంలో సుమారు 3 నిమిషాలు రికార్డు అవలేదు. మొదట వినపడే సన్నివేశం "కాలాతీత వ్యక్తులు" నాటకం లోనిది ( మూల రచన : Dr P శ్రీదేవి )