చిత్ర కళాకారులు శ్రీ శంకర నారాయణ పరిచయం
పరిచయకర్త : ???
ప్రసారం తేదీ : 27 April 2011

బాపు గారు - ఆంధ్రదేశం గర్వించతగ్గ చిత్రకారులు, ప్రముఖులు. ఓ మహావృక్షం నీడలో పెరగటానికి ప్రయత్నించి సఫలం అయిన ఓ చిన్న వృక్షం - ఎవరో కాదు ఆయన తమ్ముడే శంకర నారాయణ. ఆయనతో చర్చా కార్యక్రమం ప్రసారం చేసింది ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం. పూర్తి కార్యక్రమం రికార్డు చెయ్యటానికి సహకరించని రికార్డరు మూలాన సుమారు మూడు నిముషాల చర్చ ఆకాశంలో కలిసిపోయింది. క్షంతవ్యుడిని...