ఆడియో అందించిన రంజని గారు అంటారు - "శ్రీ జె సిద్దప్పనాయుడు గారి పరిచయ కార్యక్రమం 02 సెప్టెంబరు 2010 న రికార్డు చెయ్యటం జరిగింది. పరిచయకర్త శ్రీ సుమనస్పతిరెడ్డి (PEx, AIR Archives)"

ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తితో, ఓపికతో రికార్డు చేసి ఇక్కడ వుంచటానికి పంపించిన రంజని గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ - అపురూపమైన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ, ఇలా రేడియో అభిమానులకు అందుబాటులో ఉంచటానికి అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే తప్పక తెలియపర్చండి. క్షమాపణలతో వెంటనే తొలగిస్తాను.

భవదీయుడు
మాగంటి వంశీ