శ్రీ రఘురామయ్య (ఈలపాట ) గారి పరిచయ కార్యక్రమం
పునఃప్రసారం తేదీ : 30 అక్టోబరు 2007
పరిచయకర్త : డాక్టరు ఎస్ శమంతకమణి (సీనియర్ అనౌన్సర్)

ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తితో, ఓపికతో రికార్డు చేసి ఇక్కడ వుంచటానికి పంపించిన రంజని గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ - అపురూపమైన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ, ఇలా రేడియో అభిమానులకు అందుబాటులో ఉంచటానికి అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే తప్పక తెలియపర్చండి. క్షమాపణలతో వెంటనే తొలగిస్తాను.

భవదీయుడు
మాగంటి వంశీ


Note: Sometimes the audio (this particular interview audio) stops when you first click play button. In that instance, once the audio has buffered a little - pls drag the audio slider bar forward and it will start to play. Sorry for the inconvenience it may be causing!