ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. తెలుగుదేశాన జన్మించిన మాణిక్యాల్లాంటి వ్యక్తులు, వారి చిత్రాలతో కూడిన వివరాలు మరెన్నో మీ ముందుకు తీసుకుని రావాలి అన్న చిన్ని ప్రయత్నమిది. ఇటువంటి అరుదైన ఫోటోలు తమదగ్గర ఉన్నవారు, వాటిని దయచేసి మాకు పంపగలరు. ఆ ఫోటోలను కూడ మా వెబ్ సైటులో ఉంచగలము. మన కళాకారుల సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ సహకరించ ప్రార్ధన.

ముందుగా ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారు సహృదయంతో తన వద్దనున్న అపురూప చిత్రాల భాండాగారం నుండి, కొన్ని చిత్రాలు మీతో పంచుకోవటానికి అవకాశం ఇచ్చినందుకు, ఆపైన అడగగానే ఆ చిత్రాలకు సంబంధించిన వివరాలు, వ్యాఖ్యాన రూపంలో వ్రాసిచ్చినందుకు, వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఇక ఆ పసందైన, అపూర్వ చిత్ర రాజాలు, వాటికి సంబంధించిన వివరాలు డాక్టర్ ద్వా.నా.శాస్త్రిగారి మాటల్లో చదివి ఆనందించండి.

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
అక్షర చిత్రం 1 అక్షర చిత్రం 2 అక్షర చిత్రం 3 అక్షర చిత్రం 4
అక్షర చిత్రం 5 అక్షర చిత్రం 6 అక్షర చిత్రం 7 అక్షర చిత్రం 8
అక్షర చిత్రం 9 అక్షర చిత్రం 10 అక్షర చిత్రం 11 అక్షర చిత్రం 12
అక్షర చిత్రం 13 అక్షర చిత్రం 14 అక్షర చిత్రం 15 అక్షర చిత్రం 16
అక్షర చిత్రం 17 అక్షర చిత్రం 18 అక్షర చిత్రం 19 అక్షర చిత్రం 20
అక్షర చిత్రం 21 అక్షర చిత్రం 22 అక్షర చిత్రం 23 అక్షర చిత్రం 24
అక్షర చిత్రం 25 అక్షర చిత్రం 26 అక్షర చిత్రం 27 అక్షర చిత్రం 28
ప్రముఖ రచయిత్రి, ఆకాశవాణి ప్రముఖులలో ఒకరైన శ్రీమతి తురగా జానకీరాణి గారు 2006లో తన పర్సనల్ ఆల్బం లోనుంచి పంచుకున్న ఫోటోలు మీ కోసం. ఆవిడకు హృదయపూర్వక కృతజ్ఞతలతో
చిత్రం 1 చిత్రం 2 చిత్రం 3 చిత్రం 4
చిత్రం 5 చిత్రం 6 చిత్రం 7 చిత్రం 8