రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లిగారితో అప్పటి రచయిత్రులుప్రముఖ రచయిత్రి , ఆకాశవాణి ప్రముఖులలో ఒకరైన శ్రీమతి తురగా జానకీరాణి గారు తన పర్సనల్ ఆల్బం లోనుంచి పంచుకున్న ఫోటోలు మీ కోసం. ఆవిడకు హృదయపూర్వక కృతజ్ఞతలతో....

ఈ ఫోటో గురించి ఆవిడ మాటల్లోనే

Women Writers with the then President Dr.Sarvepalli Radhakrishnan at Rastrapati Nilayam, Secunderabad, 1963

In this photo: Janaki Rani Turaga, Ramalakshmi Arudra , Actress Bhanumathi, Dr Sarvepalli, Utukuri Lakshmi Kanthamma, Dr. Bezwada Gopala Reddi, Yellapragada Seethakumari, Nayani Krishna Kumari, Illindala Saraswathidevi, Pakala Yashoda Reddi