" అక్షర చిత్రాలు "

- డాక్టర్ ద్వా.నా.శాస్త్రి
(అపురూప చిత్ర సౌజన్యం, వ్యాఖ్యానం)


హైదరాబాద్ లో ఉర్దూ ముషాయిరాలు కొత్తేమీ కాదు. కానీ సంస్కృతాంధ్రాంగ్ల పండితుడు, కవి ఉర్దూ కవి సమ్మేళనంలో పాల్గొని, ఉర్దూకవిలా కవితా గానం చేసి "వహ్వా" అనిపించుకోవటం అరుదు. అటువంటి అరుదైన సంఘటనగల ఛాయాచిత్రమిది. ఉర్దూలో కవితా గానం చేస్తున్న కవి - తెలుగులో వచనకవిత్వానికి ఇమేజరీ జరీ అద్దిన గుంటూరు శేషేంద్ర శర్మ !
www.maganti.org
All Rights Reserved