" అక్షర చిత్రాలు "

- డాక్టర్ ద్వా.నా.శాస్త్రి
(అపురూప చిత్ర సౌజన్యం, వ్యాఖ్యానం)


1910 లో పుట్టిన తెలుగు కధకి 1952 లో అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకవచ్చిన కధకుడు పా.ప. అంటే పాలగుమ్మి పద్మరాజు. ఆ కధ - గాలివాన ! పద్మరాజుగారి సమగ్ర సాహితిని ప్రచురించాలని అతిరధ మహారధులందరూ 1984లో సమావేశమైనప్పటి చిత్రం ఇది.

కూర్చున్నవారు: ఎడమనుంచి కుడికి -
1. కె. రామమోహరరాయ్, 2. పి.ఎల్.ఎన్. శాస్త్రి (పద్మరాజు గారి సహాధ్యాయులు), 3.ఎన్.వి.గోపాలశాస్త్రి (గోలచక్రవర్తి), 4. పి.వి.ఆర్.కె. ప్రసాద్, ఐ.ఎ.ఎస్., 5. బి.కె.రావు ఐ.ఎ.ఎస్., 6. పాలగుమ్మి విశ్వనాధం(సంగీతజ్ఞులు), 7. ఇస్మాయిల్, 8. డి. రామలింగం.

నిల్చున్నవారు: ఎడమనుంచి కుడికి -
1. వీరభద్రరావ్ పమ్మి, 2. రాజా రామ్మోహన రావు, 3. భమిడిపాటి జగన్నాధ రావు, 4. కె.కె.మీనన్, 5. భ రా గో, 6. ఎ.వి. రమణ రావు. మిగిలినవారు పద్మరాజు గారి బంధువులు.
www.maganti.org
All Rights Reserved