" అక్షర చిత్రాలు "
- డాక్టర్ ద్వా.నా.శాస్త్రి (అపురూప చిత్ర సౌజన్యం, వ్యాఖ్యానం) |
ఈ చిత్రంలో సూటూబూటూ వేసుకొన్నవారిని చూస్తే . . . . . . ఏ కట్టమంచి వారో, సర్వేపల్లి వారో లేక పిఠాపురం రాజాగారో అనుకుంటారు. కానీ ఈయన రైతు జన పక్షపాతి, గ్రామీణ జీవనాన్ని తన కావ్యాలలో వర్ణించిన కవిగారు ! నెల్లూరు ప్రాంతానికి చెందిన దేశ భక్తుడు కూడా ! 'ఉమర్ ఖయ్యాం' ను తెనిగించారు. అంతేకాదు - కవికోకిల అనిపించుకున్నారు. ఎవరో కాదు - దువ్వూరి రామిరెడ్డి గారే ! |
www.maganti.org All Rights Reserved |