మహిళా మండలి - 1963



ప్రముఖ రచయిత్రి , ఆకాశవాణి ప్రముఖులలో ఒకరైన శ్రీమతి తురగా జానకీరాణి గారు తన పర్సనల్ ఆల్బం లోనుంచి పంచుకున్న ఫోటోలు మీ కోసం. ఆవిడకు హృదయపూర్వక కృతజ్ఞతలతో....

ఈ అపురూపమైన ఫోటో గురించి ఆవిడ మాటల్లోనే
People in this photo are - Dulla Ramanamma, Kanuparti Varalakshmamma, Dronamraju Lakshmibai, Pakala Yashoda Reddy, Ramalakshmi Arudra ,, Utukuri Lakshmi Kanthamma, Kommuri Padmavathi, Konda Parvati Devi, Avutapalli Rajyalakshmamma, Yellapragada Seethakumari, Nayani Krishnakumari