" అక్షర చిత్రాలు "
- డాక్టర్ ద్వా.నా.శాస్త్రి (అపురూప చిత్ర సౌజన్యం, వ్యాఖ్యానం) |
తెలుగు భాషాసాహిత్యాల వికాసంలో సాహితీ సంస్థల పాత్రా మరువరానిది. ముఖ్యంగా ప్రాచీన సంస్థలు చేసిన సాహితీ సేవ నిరుపమానం. అటువంటి సాహిత్య సంస్థలలో విశాఖపట్టణంలో గల లలితకళాసమితి ఒకటి. 1947 నవంబరులొ జరిగిన సమితి సమావేశం చిత్రం ఇది. నిల్చున్న వారు : ఎడమనుంచి కుడికి - సమితి సాధారణ సభ్యులు : 1. తోట రామారావు, 2. నేతేటి వాయునందన శర్మ, 3. జి. నాగేశ్వరరావు, 4. సూరిశెట్టి సాంబశివరావు బాబ్జి, 5. కె. చలపతి రావు, 6. పి. గోపాలకృ ష్ణ, 7. జి. రామా రావు. కుర్చీలమీద కూర్చున్నవారు : ఎడమనుంచి కుడికి - 1. సిహెచ్. జి. కామేశ్వర రావు, 2. ఘండికోట బ్రహ్మాజి రావు, 3.ఆచార్య దివాకర్ల వేంకటావధాని, 4. ఎం. వి. జగన్నాధ రావు, 5. మండ సూర్యనారాయణ క్రింద కూర్చున్నవారు : ఎడమనుంచి కుడికి - 1. భాగవతుల నరసింహ మూర్తి, 2. నరసింగ రావు, 3. కర్రి అచ్యుత రామా రావు. 4. పురాణం సుబ్రహ్మణ్య శర్మ, 5. జగన్నాథ్, 6. మల్లాది శివరాం. |
www.maganti.org All Rights Reserved |