" అక్షర చిత్రాలు "
- డాక్టర్ ద్వా.నా.శాస్త్రి (అపురూప చిత్ర సౌజన్యం, వ్యాఖ్యానం) |
ఈ చిత్రంలో ఉన్నవారు సంగీత సాహిత్యాలలో సవ్యసాచి. సంగీత రూపకాలు, రేడియో నాటికలు, లలిత సంగీతం వంటివి ఆయనకు కరతలామలకాలు. ఆకాశవాణిలో పని చేసినప్పుడు ఎందరో కళాకారులకి ప్రోత్సాహమిచ్చారు. తొమ్మిది పదుల వయసులో కూడా పాటకి పరవశించి ప్రాణమిచ్చే పుంభావ సరస్వతి ఈయన. వేంకట పార్వతీశ కవుల్లో ఒకరైన బాలాంత్రపు వేంకటరావు గారి పుత్రరత్నం - బాలాంత్రపు రజని కాంతారావు గారు బాల్యంలో ఉన్నప్పటి చిత్రమిది. |
www.maganti.org All Rights Reserved |