" అక్షర చిత్రాలు "

- డాక్టర్ ద్వా.నా.శాస్త్రి
(అపురూప చిత్ర సౌజన్యం, వ్యాఖ్యానం)


ఆధునిక సాహిత్యానికి ప్రోత్సాహాన్నిచ్చిన, ఆధునిక రచయితలకి స్ఫూర్తినిచ్చిన ప్రసిద్ధ సాహితీ సంస్థ సభ్యుల్ని ఈ చిత్రంలొ చూస్తున్నారు. తమ పేరుతో పాటు ఈ సంస్థ పేరు వేసుకొని మురిసిపోయేవారు, గర్వపడేవారు. ఆ సంస్థ - "సాహితీసమితి" ! ఆ సమితి ప్రధాన సభ్యులు సుమారు ఎనభై సంవత్సరాలక్రితం తీసుకొన్న ఛాయాచిత్రమిది. ఇందులో ఉన్నవారు -

కూర్చున్నవారు: ఎడమనుంచి -
1. కొమండూరి కృష్ణమాచార్యులు, 2. సభాపతి తల్లావజ్ఝుల శివశంకర శాస్త్రి, 3. పెద్దిభొట్ల పూర్ణశర్మ, 4. కొప్పర్తి నారాయణమూర్తి, 5. చింతా దీక్షితులు.

నిల్చున్నవారు: మొదటి వరుస - ఎడమనుంచి
1. నోరి నరసింహ శాస్త్రి, 2. వజ్ఝ బాబూరావు, 3. మునిమాణిక్యం నరసింహారావు, 4. మొక్కపాటి నరసింహ శాస్త్రి

నిల్చున్నవారు: రెండవవరుస - ఎడమనుంచి
1. దేవులపల్లి కృష్ణ శాస్త్రి, 2. వేదుల సత్యనారాయణశాస్త్రి
www.maganti.org
All Rights Reserved