ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అమూల్యమైన తెలుగు సాహితీ, సంప్రదాయ, సాంస్కృతిక సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందించి సహకరించ ప్రార్ధన.
తనవద్దనున్న లలితసంగీతపు ఆడియోల భాండాగారం నుంచి లలిత సంగీతపు పాటల ఆడియోలు అందించిన ప్రియ మిత్రులు శ్రీ కారంచేడు గోపాలం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే తన లలిత సంగీతపు ఆడియోలు పంచుకున్న శ్రీ మండా కృష్ణమోహన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను . ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, ఇలాటి అరుదైన ఆడియోలు, రికార్డింగులు మీ వద్ద కూడా ఉంటే వాటిని అందించి సహకరించ ప్రార్ధన. పాటల వివరాల కోసం, పేరు మీద నొక్కండి
భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
|
తన తండ్రిగారు శ్రి ఎం.ఎల్.నరసింహం గారు పాడిన లలిత సంగీతం పాటల ఆడియోలు పంచుకున్న శ్రీ మండా కృష్ణమోహన్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను . ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, ఇలాటి అరుదైన ఆడియోలు, రికార్డింగులు మీ వద్ద కూడా ఉంటే వాటిని అందించి సహకరించ ప్రార్ధన. పాటల వివరాల కోసం, పేరు మీద నొక్కండి
భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
|
ఆడియో |
రచయిత |
సంగీతం |
పాడినవారు |
చిగురాకుల మాటునున్న
| శ్రీ పుట్టపర్తి నారాయణాచార్య |
శ్రీ ఎం.ఆదిత్య ప్రసాద్ |
శ్రీ ఎం.ఎల్.నరసింహం |
నీలి నీలి గగనంలో
| రాయంచ |
శ్రీ K.S.చంద్రశేఖర్ |
శ్రీ ఎం.ఎల్.నరసింహం |
నందనందనునీ
| శ్రీ సి.నా.రె |
శ్రీ ఎం.ఎల్.నరసింహం |
శ్రీ ఎం.ఎల్.నరసింహం |
నీలాంబరధరి
| శ్రీ ఆవంత్స సోమసుందర్ |
శ్రీ ఎం.ఎల్.నరసింహం |
శ్రీ ఎం.ఎల్.నరసింహం |
గగనాన పండింది
| శ్రీ రామకోటి |
శ్రీ ఆదిత్య ప్రసాద్ |
శ్రీ ఎం.ఎల్.నరసింహం, శ్రీమతి ద్వారం లక్ష్మి |
జయజయ పద్మావతి
| కరుణశ్రీ |
శ్రీ కె.ఎస్.ప్రకాశరావు |
శ్రీ ఎం.ఎల్.నరసింహం |
మ్రోయింప మురళి
| శ్రీ వక్కలంక |
శ్రీ ఎం.ఎల్.నరసింహం |
శ్రీ ఎం.ఎల్.నరసింహం |
ప్రవిస రాధే
| జయదేవుడు |
శ్రీ ఎం.ఎల్.నరసింహం |
శ్రీ ఎం.ఎల్.నరసింహం |
వెన్నెలేమో పంపింది
| శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ |
శ్రీ తిరుపతి రామానుజ సూరి |
శ్రీ ఎం.ఎల్.నరసింహం, శ్రీమతి ఎం.శారద |
ఆ మహోన్నత శిల్పి
| శ్రీ వక్కలంక |
శ్రీ ఎం.ఎల్.నరసింహం |
శ్రీ ఎం.ఎల్.నరసింహం |
పూవులలోని
| శ్రీ వక్కలంక |
శ్రీ బండారు చిట్టిబాబు |
శ్రీ ఎం.ఎల్.నరసింహం, శ్రీమతి ద్వారం లక్ష్మి |
చైతన్యం
| శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ |
శ్రీ ఎం.ఎల్.నరసింహం |
శ్రీ ఎం.ఎల్.నరసింహం |
చిగురాకులపై
| శ్రీ సి.నా.రె |
శ్రీ కొచ్చెర్లకోట సూర్యప్రకాశరావు |
శ్రీ ఎం.ఎల్.నరసింహం, శ్రీమతి ఆర్.జి.శోభారాజు |
నీడై తోడై
| శ్రీ కాటూరి విజయసారధి |
శ్రీ ఎం.ఎల్.నరసింహం |
శ్రీ ఎం.ఎల్.నరసింహం |
శ్రీ శీలా వీర్రాజు గారి ధర్మపత్ని శ్రీమతి శీలా సుభద్ర గారు, డాక్టర్ కె.బి.గోపాలం గారు దయతో అందించిన లలిత సంగీతం ఆడియోలు ఈ క్రింద లంకెల్లో నొక్కి వినవచ్చు. వారికి శతసహస్ర కృతజ్ఞతలతో. త్వరలో పూర్తి సాహిత్యం కూడా అందచేయబడుతుంది. పాటల వివరాల కోసం, పేరు మీద నొక్కండి
భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
|
|