ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అనన్యసామాన్యమైన ప్రతిభ కలిగిన సాహితీ మూర్తుల చిత్రాలు, ప్రముఖుల చిత్రాలు కొన్ని ఇక్కడ చూడవచ్చు. అమూల్యమైన తెలుగు సాహితీ, సంప్రదాయ, సాంస్కృతిక సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందించి సహకరించ ప్రార్ధన.

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
గిడుగు వెంకట రామమూర్తి చిలకమర్తి బిరుదురాజు
పుట్టపర్తి కొకు ఎస్.వి.జోగారావు
ఎల్లోరా గోపీచంద్ ఆచార్య తంగిరాల
ఆర్.వి.ఎస్.సుందరం కొత్తపల్లి వేంకట పద్మనాభ శాస్త్రులు విశ్వనాథ
బెజవాడ గోపాలరెడ్డి దువ్వూరి గాలిపెంచల
ఆదిభట్ల కందుకూరి కందుకూరి దంపతులు
తాతా సుబ్బరాయశాస్త్రి కాశీనాథుని దంపతులు కొటికలపూడి సీతమ్మ
కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి సురవరం ప్రతాపరెడ్డి శంకరంబాడి సుందరాచారి
ఛార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ సమాధి రావూరు వేంకట సత్యనారాయణరావు వేదం వేంకటరాయ శాస్త్రి
ఆదిరాజు వీరభద్రరావు శివలెంక శంభుప్రసాద్ వింజమూరి శివరామారావు
బుచ్చిబాబు బూర్గుల రామకృష్ణారావు చలమచర్ల రంగాచార్లు
ఘట్టి కృష్ణమూర్తి ఇచ్ఛాపురపు జగన్నాథ రావు ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి
ఇంటూరి వెంకటేశ్వర రావు జమ్ములమడక మాధవరాయ వర్మ జటావల్లభుల పురుషోత్తం
కలాపాటపు రామగోపాల రావు కనక్ ప్రవాసి కాశీ కృష్ణాచార్యులు
కాటూరి వెంకటేశ్వర రావు కొక్కొండ వేంకట రత్నం కొండముది శ్రీరామచంద్ర మూర్తి
కొండ వెంకటప్పయ్య పంతులు కొర్లపాటి శ్రీరామ మూర్తి కోట సుబ్బారావు
మామిడిపూడి వెంకటరంగయ్య మానవల్లి రామకృష్ణ కవి మంజుశ్రీ
ముదిగొండ సుబ్రహ్మణ్య శర్మ ముట్నూరి కృష్ణా రావు పోణంగి శ్రీరామ అప్పారావు
సోమంచి యజ్ఞన్న శాస్త్రి స్ఫూర్తిశ్రీ నారాయణబాబు
స్థానం నరసింహారావు వి.సుబ్రహ్మణ్య శాస్త్రి టి.బి.ఎం. అయ్యవారు
త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి తూములూరి లక్ష్మీనారాయణ వాడ్రేవు పతంజలి
వసంతరావు వెంకటరావు వెల్దండ ప్రభాకరామాత్యులు వేలూరు రాధాకృష్ణమూర్తి
వేమూరి రాధాకృష్ణమూర్తి