" ఆంధ్ర దేశ సాహితీ మూర్తులు "
చిత్ర సేకరణ: డాక్టర్ ఇస్మాయిల్ |
శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు - ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే శివతాండవ కావ్యం యొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుభాషాకోవిదుడు పుట్టపర్తి నారాయణాచార్యులు తమ యాభైయ్యవ యేట |