" ఆంధ్ర దేశ సాహితీ మూర్తులు "
చిత్ర సేకరణ: మాగంటి వంశీ మోహన్
స్వాతంత్ర్య సమర యోధుడు, బహుభాషావేత్త, ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి, డా.బెజవాడ గోపాలరెడ్డి. పదకొండు భాషల్లో పండితుడైన గోపాలరెడ్డి అనేక రచనలు కూడా చేసారు.