" ఆంధ్ర దేశ సాహితీ మూర్తులు "
చిత్ర సేకరణ: మాగంటి వంశీ మోహన్ |
అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు - ప్రముఖ హరికథా కళాకారుడు, సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. |