" ఛార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ సమాధి చిత్రం "

చిత్ర సౌజన్యం: రాం చెరువు
ఇంగ్లాండులోని "కెన్సాల్ గ్రీన్" సెమెటరీలో లండన్ తెలుగు అసోషియేషన్ వారు పునరుద్ధరించిన ఛార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ సమాధి చిత్రం.