" ఆంధ్ర దేశ సాహితీ మూర్తులు "

చిత్ర సేకరణ: మాగంటి వంశీ మోహన్, శ్రీ శివరామప్రసాద్

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ఫోటోను హిందూ దిన పత్రికలో ప్రచురించినప్పుడు తీసి దాచుకున్న శివరామప్రసాద్ గారు చెప్పిన మాట - "ఈ చిత్రాన్ని పురాణం సుబ్రహ్మణ్య శర్మగారి స్నేహితుడు తీసారట. వారు విజయవాడలో ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో చదువుకునే రోజుల్లో. అప్పుడు విశ్వనాధ వారు అక్కడ తెలుగు శాఖకు అధిపతి. అప్పట్లో విజయవాడలో మనుషులు లాగే (తొక్కే కాదు) రిక్షాలు ఉండేవట (ఈ మధ్య వరకూ కలకత్తాలో ఉన్నాయి) . ఈ ఫోటో అప్పట్లో "రిక్షాలో కవిరాజు" అన్న పేరుతొ చాలా ప్రసిద్ది చెందినదట."