" ఆంధ్ర దేశ ప్రముఖులు "
చిత్ర సేకరణ: మాగంటి వంశీ మోహన్ |
"సీతారాముల కల్యాణము చూతము రారండీ" - పాట గుర్తుందా ? సంప్రదాయ బద్ధంగా పెళ్ళి జరిగితే తప్పకుండా వినపడే పాట...పెళ్ళిళ్ళు జరిగినంతకాలం - ఎప్పటికీ వినపడే సంగీత ముత్యాల మూట . అలాటి ఆణిముత్యాన్ని అందించిన సంగీతం మాష్టారు - శ్రీ గాలిపెంచల నరసింహారావు. ఈ పాటే కాక ఇంకా బోల్డు ముత్యాలని అలాగ్గా అలా సినీ సంగీత ప్రపంచంలో దొర్లించిన శ్రీ గాలిపెంచల నరసింహారావు ఫోటోనే ఇది |