ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. బహుముఖ ప్రజ్ఞాశాలులయిన ఆంధ్ర దేశ ప్రముఖుల వ్యాసాలు, పుస్తకాలు, కొన్ని ఇక్కడ చూడవచ్చు. వ్యాసాలు ఇక్కడ ప్రచురించడానికి అవకాశం ఇచ్చిన ఈ సహృదయమూర్తులందరికీ హృదయ పూర్వక ప్రణామాలు. చిరుమొలక లాంటి ఈ వ్యాసావళిని మరిన్ని వ్యాసాలతో, పుస్తకాలతో పరిపుష్ఠం చేయటానికి శక్తికొలదీ ప్రయత్నిస్తాను అని మనవి చేసుకుంటూ.. .

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
డాక్టర్.ద్వానా శాస్త్రి గారి వ్యాసాలు
        బిరుదుల వ్యామోహం ఎందుకో?
        అభినందించడం నేర్చుకుందాం దుయ్యబట్టడం కాదు
        కవుల మధ్యనే ఈ పేచీలు
        ఔరా ! అవి అవధానాలా ??
ఆచార్య తూమాటి దొణప్ప(ప్రసంగ వ్యాసాలు)
        శిష్టసాహిత్యంలో జానపద ముద్ర
        తెలుగులో స్మృతి కావ్యాలు
        తెలుగు ప్రాచీన స్థితి
డాక్టర్ ఎస్.పద్మనాభ రెడ్డి గారి వ్యాసాలు
        గ్రామదేవతలు
        గ్రామదేవతలు-శిష్ఠదేవతలు-తులనాత్మక విశ్లేషణ-సాంస్కృతిక పరిశీలన
        గ్రామదేవతల పుట్టుక వ్యాప్తి-సామాజిక, సాహిత్య నేపధ్యం
శ్రీమతి చంద్రలత గారి వ్యాసాలు
        విశ్వనాథ వారి బద్దన్న సేనాని - నవలా కథనం
శ్రీ రావూరు వెంకట సత్యనారాయణరావు గారి వ్యాసాలు
        శ్రీ రావూరు వారి పరిచయం
        కృత్యాద్యవస్థలు ( కృష్ణాపత్రిక - జనవరి 8, 1949)
        ఊతపదాలు (కృష్ణా పత్రిక - సెప్టెంబరు 6, 1941)
        అలవాట్లు - పొరపాట్లు (1944, ఏప్రిల్ 9)
        సిగ్గుల నిగ్గులు (కృష్ణా పత్రిక - 1950, ఆగష్టు 9)
        ఆవకాయ పాట (కృష్ణా పత్రిక - డిసెంబరు 28, 1944)
        యుద్ధం తెచ్చిన భాష (1942 నవంబరు 8)
        అరలు (కృష్ణా పత్రిక 1942, ఆగష్టు 27)
శ్రీ జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారి వ్యాసాలు
        శ్రీ విశ్వనాథ సత్యనారాయణ (ఆంధ్రపత్రిక - జనవరి 14, 1956)
ఆంధ్రదేశ సంస్థానాలు - సంగీత వాఙ్మయం - డాక్టర్ చల్లా విజయలక్ష్మి
        ఆంధ్రదేశ సంస్థానాలు - సంగీత వాఙ్మయం - శ్రీ వి.ఏ.కె.రంగా రావుగారితో ఇంటర్వ్యూ
        ఆంధ్రదేశ సంస్థానాలు - సంగీత వాఙ్మయం - శ్రీ కోలంక వెంకటరాజు గారితో ఇంటర్వ్యూ
        ఆంధ్రదేశ సంస్థానాలు - సంగీత వాఙ్మయం - శ్రీ పట్రాయని సంగీతరావు గారితో ఇంటర్వ్యూ
        ఆంధ్రదేశ సంస్థానాలు - సంగీత వాఙ్మయం - శ్రీ పట్రాయని నారాయణమూర్తి గారితో ఇంటర్వ్యూ
        ఆంధ్రదేశ సంస్థానాలు - సంగీత వాఙ్మయం - శ్రీ ద్వారం భావనారాయణరావు గారితో ఇంటర్వ్యూ
        ఆంధ్రదేశ సంస్థానాలు - సంగీత వాఙ్మయం - శ్రీ పీసపాటి నరసింహం గారితో ఇంటర్వ్యూ
        ఆంధ్రదేశ సంస్థానాలు - సంగీత వాఙ్మయం - శ్రీమతి వాసా హైమావతి గారితో ఇంటర్వ్యూ
        ఆంధ్రదేశ సంస్థానాలు - సంగీత వాఙ్మయం - శ్రీ నాళం కామేశ్వరరావు గారితో ఇంటర్వ్యూ
        ఆంధ్రదేశ సంస్థానాలు - సంగీత వాఙ్మయం - శ్రీమతి చిలకమర్రి లక్ష్మీనరసమ్మ గారితో ఇంటర్వ్యూ
ఆచార్య తిరుమల రామచంద్ర గారి వ్యాసాలు
        భారతి పత్రికతో అనుబంధం