ఆంధ్ర దేశ జానపద సాహిత్యం లోని కొన్ని మెరుపు తునకలు ఇక్కడ చూడవచ్చు. అమూల్యమైన తెలుగు సాహితీ, సంప్రదాయ, సాంస్కృతిక సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందించి సహకరించ ప్రార్ధన.
భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
|