ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. మధురమయిన లలిత సంగీతం పాటలు కొన్ని ఇక్కడ చూడవచ్చు.అమూల్యమైన తెలుగు సాహితీ, సంప్రదాయ, సాంస్కృతిక సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందించి సహకరించ ప్రార్ధన.

ముందుగా శ్రీమతి సరస్వతి భట్టార్ గారు పంపించిన లలిత సంగీతం పాటలు ఇక్కడ చూడవచ్చు. శ్రీమతి సరస్వతి గారు అమెరికా దేశంలోని వర్జీనియా రాష్ట్ర హాంప్టన్ నగర నివాసి. వీరు అక్కడి వీ.ఏ.మెడికల్ హాస్పిటలో జెరియాట్రిక్స్ విభాగానికి అధిపతి.ఎంతో పని ఒత్తిడి కల బాధ్యతాయుతమయిన పదవిని పోషిస్తూ కూడా తీరిక సమయం చిక్కగానే, మన సంగీతానికి, భాషకు వీరు చేస్తున్న సేవ కడు శ్లాఘనీయం.సరస్వతి గారు ఆల్ ఇండియా రేడియో వారి ప్రసార కార్యక్రమం "యువ వాణి" లోని ఎన్నో లలిత సంగీతం పాటలు పాడేవారు. సహృదయంతో మరిన్ని లలిత సంగీతం పాటలు, మీ ముందుకు తీసుకుని రావటానికి అంగీకరించినందుకు సరస్వతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో. ఈ లలిత సంగీత స్రవంతికా సంకలనం ఒక ముత్యాల సరాల వాన అవుతుంది అని నా నమ్మకం.

డాక్టర్ సరస్వతి భట్టార్ గారి స్వీయ పరిచయం కోసం ఇక్కడ చూడండి

అలాగే తమకు తెలిసిన ఇతర లలిత సంగీత గీతాలను పంపించి సహాయం చేసిన శ్రీమతి లంక లలిత గారికి, శ్రీ కొవ్వలి సత్యసాయి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలతో . పాటల వివరాల కోసం, పేరు పక్కనే వున్న బొమ్మ మీద నొక్కండి

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

నల్లనివాడా

బృందావనం

ఓయి తుమ్మెదా

కల కరిగెనులే

నీ కోసమే

ఆగుమా జాబిలీ

పాటలేని భక్తి

కోయిలా రావమ్మా

మధు మురళి

యెవరయ్యా

మెరుపులు

నన్నాడింతువు

జాబిలి పైనెవరో

చలిగాలి

రామమందిర లీల

చిన్ని మల్లెపూవు

తరలి రారమ్మా

పలుకుతావటా

నదీసుందరి

దయచూడుమయా

యేడుకొండల

శివపాదము

గోపాలా

బంగారు పాపాయి

కావేరి రంగ

సాంబశివా

నవ్వంటే

దశావతార

రామచరితము

అంతా ఒక్కటే

బంగారు

మనసాయెరా

నేల నవ్వుతోందా

పూల పడవ

రింగు రింగు

వెన్నెలా

తూరుపు దిక్కున

సాధన చేసానూ

భూధరమా

కోయిల కూసినా

హైలెస్సా

కొత్త కోవెలా

మేఘాలలో

తనువు లేదంట

మొయ్యరా అమ్మోర్ని

రాధారమణా

దాయి దాయి దాయి

కడలి అలల

పండు వెన్నెలా

తెప్పవోలె

మాయదారి

రండిదే

కమ్మగా

రామభద్రా

తానెవరో

ఓ సఖీ

కులాసా

నారాయణ

క్షణమైన

తధాగత

జీవితాశ

బాపూ

నటనమాడవే

హోయమ్మ

కాసంత

నిండుపున్నమి

నీ జాడ కననైతిరా

ఆడెను మీరా

మోగించెలే మురళి మోగించెలే

ఓ మలయ పవనా

ఎక్కడినుండో ఈ పిలుపు

మాకు గతి శ్రీరామ చరణం

దాసిగా నుంటకైన తగనా