ఈ లలిత సంగీత గీతాన్ని అందజేసిన శ్రీ కొవ్వలి సత్యసాయి గారికి కృతజ్ఞతలతో
దాసిగా నుంటకైన తగనా

రచన: ?

దాసిగా నుంటకైన తగనా
ప్రాణేశ దేవ దాసిగా నుంటకైన తగనా

పాదమ్ములు నొచ్చినంత పట్టుటకైనను తగనా
తలపై నీ పాద ధూళి దాల్చుటకైనను తగనా
నానాధుడ నీవెయనుచు నమ్ముటకైనను తగనా
పరవశమున నీప్రేమను పాడుటకైనను తగనా

www.maganti.org