ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. తెలుగులో మనకున్నటువంటి ఆణిముత్యాల్లాంటి రచనలకు ఆడియో రూపం కలిగించాలన్నదే ఈ చిన్ని ప్రయత్నం. కాపీరైటు హక్కుల ఉల్లంఘన ఉద్దేశమేమీ లేదనీ, ధనార్జన ఉద్దేశమంతకన్నా లేదనీ, కాపీరైటు హక్కుదారులకు అభ్యంతరం ఉన్నచో తెలియచేసిన వెంటనే, ఆ ఫైలు తొలగించబడుతుంది అని తెలియచేసుకుంటున్నాను. ప్రతి రెండు వారాలకు ఒక ఆణిముత్యం కోసం ఈ పేజీని సందర్శిస్తూ ఉండండి...

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
2009
తెలుగు హరికథా వాజ్మయం -- ఆచార్య తూమాటి దొణప్ప
ఏది ఉత్తమ కళ? -- శ్రీ దేవులపల్లి రామానుజరావు
కవితా లక్ష్యము -- శ్రీ నోరి నరసింహశాస్త్రి
కృత్యాద్యవస్థ -- శ్రీ విశ్వనాథ సత్యనారాయణ
తెలుగు నవల (మొదటి భాగం) -- శ్రీ అక్కిరాజు రమాపతిరావు
తెలుగు నవల (రెండో భాగం) -- శ్రీ అక్కిరాజు రమాపతిరావు
తెలుగు నవల (మూడో భాగం) -- శ్రీ అక్కిరాజు రమాపతిరావు
రామాయణము -- డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి
నేటి తేట తెలుగు -- శ్రీ గిడుగు రామమూర్తి పంతులు
బొమ్మలాట - యక్షగానము -- డాక్టర్ ఎస్.వి.జోగారావు
విష్ణు వాయు పురాణములు -- శ్రీ కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు
ఆంధ్ర జానపదగేయ సాహిత్యము -- డాక్టర్ బిరుదురాజు రామరాజు