కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

నవ్యసాహిత్య పరిషత్తు వారి ' ప్రతిభ ' పత్రిక 1936 నవంబరు నెల సంచికలో కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు వ్రాసిన " కృత్యాద్యవస్థ ' వ్యాసం ఆడియో రూపంలో ఇక్కడ. ఇదే వ్యాసం డాక్టర్ పురిపండా అప్పలస్వామిగారి సంపాదకత్వంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు వెలువరించిన ' సారస్వత వ్యాసములు ' రెండవ సంపుటంలో ప్రచురించబడింది. విషయం తెలియజేసిన శ్రీ ద్వా.నా.శాస్త్రిగారికి ధన్యవాదాలతో. విశ్వనాథ వారి గురించి తెలుగు వారికి చెప్పేదేముంది ....
www.maganti.org