శ్రీ అక్కిరాజు రమాపతి రావు

" తెలుగు నవల " - రెండో భాగానికి సాదర ఆహ్వానం

తెలుగు నవల అనే తన రచనలో నవల అనే సాహిత్యప్రక్రియ జీవితవిశేషాలను శ్రీ అక్కిరాజు రమాపతిరావుగారి కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తారు. ఆడియో రూపంలో ఉన్న మొదటి భాగంలో నవల తన బాలారిష్టాలను దాటుకుంటూ ఎందరో మహాశిల్పుల చేతుల్లో తన రూపాన్ని తీర్చిదిద్దుకున్న తీరు చూసాం. ఇక తన యౌవనావస్థలో మహారచయితల చేతుల్లో ఎలాటి సొగసులద్దుకుందో ఈ భాగంలో చూద్దాం.
www.maganti.org