ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అమూల్యమైన తెలుగు సాహితీ, సంప్రదాయ, సాంస్కృతిక సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందించి సహకరించ ప్రార్ధన.

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్


శ్రీ మండా కృష్ణమోహన్ గారి సౌజన్యంతో ఈ క్రింది ఆడియోలు మీ కోసం
ఆడియో రచన సంగీతం సౌజన్యం
చిట్టి పొట్టి బాలలము శ్రీ సుధా కృష్ణ శ్రీ సుధా కృష్ణ శ్రీ మండా కృష్ణమోహన్
చిట్టి చిట్టి రేగుపళ్ళు శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు శ్రీ మండా కృష్ణమోహన్
దిబ్బరొట్టి అబ్బాయి శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు శ్రీ మండా కృష్ణమోహన్
కాకీ కాకీ రాకే రాకే శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు శ్రీ మండా కృష్ణమోహన్
అబ్బాయి - మామిడిచెట్టు శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు శ్రీ మండా కృష్ణమోహన్
మ్యావ్ మ్యావ్ పిల్లి శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు శ్రీ మండా కృష్ణమోహన్
సిపాయి ఎక్కేది ఎర్రాగుర్రం శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు శ్రీ మండా కృష్ణమోహన్
విజయవాడ "విద్యార్థి సృజన కుటీర్" పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ వై.వి.కృష్ణగారు పాఠశాల విద్యార్థులతో పాటలు శ్రీ వారణాసి వెంకటరావు గారి సారథ్యంలో, ఆయన స్వరకల్పనలో పాడించి, మంచి క్వాలిటీతో రికార్డు చేయించి ఇక్కడ ఉంచటానికి పంపించారు. అందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. పిల్లలకు మీ అభినందనలు తెలియచెయ్యాలంటే ప్రధానోపాధ్యాయులకు malkrigama @ gmail.com ఈమెయిలు చెయ్యండి.
ఆడియో ఆర్టిస్టు సంగీతం సౌజన్యం
కుహూ కుహూమని పాడే కోయిలమ్మా విద్యార్థి సృజన కుటీర్ పాఠశాల విద్యార్థులు శ్రీ వారణాసి వెంకటరావు శ్రీ వై.వి.కృష్ణ (ప్రధానోపాధ్యాయులు)
వానాకాలం వచ్చింది విద్యార్థి సృజన కుటీర్ పాఠశాల విద్యార్థులు శ్రీ వారణాసి వెంకటరావు శ్రీ వై.వి.కృష్ణ (ప్రధానోపాధ్యాయులు)
నింగి సాగే మబ్బుల్లారా విద్యార్థి సృజన కుటీర్ పాఠశాల విద్యార్థులు శ్రీ వారణాసి వెంకటరావు శ్రీ వై.వి.కృష్ణ (ప్రధానోపాధ్యాయులు)
నెమలీ నెమలీ నాట్యమాడవే విద్యార్థి సృజన కుటీర్ పాఠశాల విద్యార్థులు శ్రీ వారణాసి వెంకటరావు శ్రీ వై.వి.కృష్ణ (ప్రధానోపాధ్యాయులు)
వసంతకాలపు పువ్వులం విద్యార్థి సృజన కుటీర్ పాఠశాల విద్యార్థులు శ్రీ వారణాసి వెంకటరావు శ్రీ వై.వి.కృష్ణ (ప్రధానోపాధ్యాయులు)
విను వీధులలో విద్యార్థి సృజన కుటీర్ పాఠశాల విద్యార్థులు శ్రీ వారణాసి వెంకటరావు శ్రీ వై.వి.కృష్ణ (ప్రధానోపాధ్యాయులు)
ఎందుకో ఎందుకో విద్యార్థి సృజన కుటీర్ పాఠశాల విద్యార్థులు శ్రీ వారణాసి వెంకటరావు శ్రీ వై.వి.కృష్ణ (ప్రధానోపాధ్యాయులు)
దీపం విజ్ఞాన చైతన్య రూపం విద్యార్థి సృజన కుటీర్ పాఠశాల విద్యార్థులు శ్రీ వారణాసి వెంకటరావు శ్రీ వై.వి.కృష్ణ (ప్రధానోపాధ్యాయులు)
ఆడే పాడే పిల్లలం విద్యార్థి సృజన కుటీర్ పాఠశాల విద్యార్థులు శ్రీ వారణాసి వెంకటరావు శ్రీ వై.వి.కృష్ణ (ప్రధానోపాధ్యాయులు)