విజయవాడ "విద్యార్థి సృజన కుటీర్" పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ వై.వి.కృష్ణగారు పాఠశాల విద్యార్థులతో పాటలు శ్రీ వారణాసి వెంకటరావు గారి సారథ్యంలో, ఆయన స్వరకల్పనలో పాడించి, మంచి క్వాలిటీతో రికార్డు చేయించి ఇక్కడ ఉంచటానికి పంపించారు. అందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. పిల్లలకు మీ అభినందనలు తెలియచెయ్యాలంటే ప్రధానోపాధ్యాయులకు malkrigama @ gmail.com ఈమెయిలు చెయ్యండి. |