ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అమూల్యమైన తెలుగు సాహితీ, సంప్రదాయ, సాంస్కృతిక సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందించి సహకరించ ప్రార్ధన.
అలనాటి రంగస్థల నటుల / నటీమణుల అపురూప గళాలు 1990 - 95 సంవత్సరాల్లో భద్రపరచి అడగగానే సహృదయంతో ఇక్కడ పంచుకోవడానికి అవకాశమిచ్చిన శ్రీ కొల్లూరి భాస్కర రావు (సంచాలకులు - ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్, సలహా మండలి సభ్యుడు - ఘంటసాల గాన చరిత) గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలతో
ఆయా అపురూప గళాలు వివరాల కోసం, వినటం కోసం పేరు మీద నొక్కండి
భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
|
 శ్రీ స్థానం నరసింహా రావు
|
 శ్రీ అద్దంకి శ్రీరామ మూర్తి
|
 శ్రీ కపిలవాయి రామనాథ శాస్త్రి
|
 శ్రీ బందా కనకలింగేశ్వర రావు
|
 శ్రీ ధూళిపాళ - Part 1
|
 శ్రీ కె.రఘురామయ్య
|
 శ్రీ తుంగల చలపతిరావు
|
 శ్రీమతి రామతిలకం
|
 శ్రీ సి.ఎస్.ఆర్
|
 శ్రీ బళ్ళారి రాఘవ
|
 శ్రీ అబ్బూరి వరప్రసాద్ - Part 1
|
 శ్రీ అబ్బూరి వరప్రసాద్ - Part 2
|
 శ్రీ అబ్బూరి వరప్రసాద్ - Part 3
|
 శ్రీ అబ్బూరి వరప్రసాద్ - Part 4
|
 శ్రీ అబ్బూరి వరప్రసాద్ - Part 5
|
 శ్రీ అబ్బూరి వరప్రసాద్ - Part 6
|
 శ్రీ అబ్బూరి వరప్రసాద్ - Part 7
|
 జలంధరుడు ఆచంట వేంకటరత్నం నాయుడు
|
 జరాసంధుడు ఆచంట వేంకటరత్నం నాయుడు
|

|
బహుముఖ ప్రజ్ఞావంతులు, రంగస్థల నటులు శ్రీ పందిళ్ళ శేఖర్ బాబు గారిని సంప్రదించగానే, ఎంతో సంతోషంగా వారి వద్ద ఉన్న అరుదైన రికార్డింగులు, ఆడియోలు ఇక్కడ ప్రచురించుకోడానికి అనుమతి ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
|
 శ్రీకృష్ణ రాయబారం శ్రీ బందా కనకలింగేశ్వర రావు
|
 శ్రీకృష్ణ తులాభారం శ్రీమతి అబ్బూరి కమలాదేవి
|
 గయోపాఖ్యానం
శ్రీ షణ్ముఖి ఆంజనేయ రాజు
|
 బాహుకుడు శ్రీ బందా కనకలింగేశ్వర రావు
|
 ఈలపాట శ్రీ కె.రఘురామయ్య
|
 ఇంద్రుడు శ్రీ కె.రఘురామయ్య
|
 నాగుల చవితి శ్రీ కె.రఘురామయ్య
|
 వాల్మీకి శ్రీ కె.రఘురామయ్య
|
 ఉషా పరిణయం శ్రీ కె.రఘురామయ్య
|
 మార్కండేయ శ్రీ కె.రఘురామయ్య
|
 పాండవ విజయాలు
శ్రీ షణ్ముఖి ఆంజనేయరాజు
|

అద్దంకి శ్రీరామమూర్తి - 1
|

అద్దంకి శ్రీరామమూర్తి - 2
|

అద్దంకి శ్రీరామమూర్తి - 3
|

పీసపాటి నరసింహమూర్తి - 1
|

పీసపాటి నరసింహమూర్తి - 2
|

బందా కనకలింగేశ్వర రావు - 1
|

బందా కనకలింగేశ్వర రావు - 2
|

|

|
ఆకాశవాణికి చెందిన ఇద్దరు దిగ్గజాలు నాటక రంగం గురించి మాట్లాడుకుంటే ?
ఆ దిగ్గజాలు : శ్రీ ఏ.బి.ఆనంద్, శ్రీ నండూరి సుబ్బారావు
నాటకరంగమేమిటి, ఆయా నటులకు దక్కే గౌరవం ఏమిటి, వారికి దక్కే గుర్తింపు ఏమిటి, నటకులకు స్ఫూర్తి ఏమిటి, వివిధ నాటక రంగ సమాజాల గురించి, వివిధ నాటకాల గురించి, పలువురు నటుల గురించి , ఆయా నటుల డిసిప్లిన్ గురించి - ఇలా ఒకటేమిటి, ఎన్నో విషయాల గురించి విస్తృతంగా చర్చిస్తూ తన నాటక రంగ ప్రస్థానం, నాటకానుభవాలను వివరిస్తూ శ్రీ నండూరి సుబ్బారావు - శ్రీ ఏ.బి.ఆనంద్ ల మధ్య జరిగిన అరుదైన సంభాషణ ఆడియో రూపంలో పంపించిన శ్రీ నండూరి శశిమోహన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలతో.
భవదీయుడు
మాగంటి వంశీ |
 శ్రీ నండూరి సుబ్బారావు - శ్రీ ఏ.బి.ఆనంద్ ఇంటర్వ్యూ Part 1 |
 శ్రీ నండూరి సుబ్బారావు - శ్రీ ఏ.బి.ఆనంద్ ఇంటర్వ్యూ Part 2 |
|