మిత్రులు, బహుముఖ ప్రజ్ఞావంతులు, రంగస్థల నటులు శ్రీ పందిళ్ళ శేఖర్ బాబు గారిని సంప్రదించగానే, ఎంతో సంతోషంగా వారి వద్ద ఉన్న అరుదైన రికార్డింగులు, ఆడియోలు ఇక్కడ ప్రచురించుకోడానికి అనుమతి ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

భవదీయుడు
మాగంటి వంశీ

శ్రీకృష్ణ రాయబారం
శ్రీ బందా కనకలింగేశ్వర రావు