" వేమన పద్యములు "
అతి నిద్రావంతునకు,
న్నతి పానికి నిరశనునకు, | నతికోపునకున్,
ధృతి హీనున, కపకృతునకు,
జతపడదీబ్రహ్మవిద్య | చాటరవేమా !