" వేమన పద్యములు "
అతిధి దేవ విప్రు | లందఱికి వలయు;
హవ్య కవ్య మెల్ల | నతిశయముగ;
వలయు నండ్రు మాంస | మిలజనులందరు
విశ్వదాభిరామ వినుర వేమ