" వేమన పద్యములు "
అతిమోహాన్విత బుద్ధిని,
సతతము క్షీణింపజేయు, | సత్వముఁగనమిన్;
మతి నిలుపఁజాల రెవ్వరు;
యుతముగ జితప్రజ్ఞఁగూడి | యుక్తిగవేమా !