" వేమన పద్యములు "
అణువులోన నుండు | నఖిల జగంబులు;
నణువు దనదులోన | నణఁగియుండు;
మనసునిల్ప నరుఁడు | మరిముక్తింజేరురా
విశ్వదాభిరామ వినుర వేమ