" వేమన పద్యములు "
అణఁగి యుండు సర్వ | మంతరంగంబున;
నందిచూడఁ జూడఁ | బొందరాక;
సుందరాంగి యొకతె | సుడివడఁజేయురా!
విశ్వదాభిరామ వినుర వేమ