" వేమన పద్యములు "
అడు గడుగనఁ జిత్ర | మఖిల వస్తువులను
భోగ భాగ్యములను | బొలుపు మిగులు
తాను దిరుగునపుడు | తనతోడు నీడయై
దేవుఁడేలఁ దిరుగుఁ ? | దివిరి వేమ.